prakash spiritual
తెలుగు: కృష్ణా..జీవుడికి తలనొప్పి వస్తే.. పొట్టలోకి వెళ్లిన మాత్ర ఎలా తగ్గిస్తుంది.
English: Krishna .. If a living being has a headache .. How to reduce the pill that went into the stomach.

తెలుగు: కృష్ణా..జీవుడికి తలనొప్పి వస్తే.. పొట్టలోకి వెళ్లిన మాత్ర ఎలా తగ్గిస్తుంది.కడుపులోకి వెళ్లిన ఆ మందు కరిగి సూక్ష్మ ఔషధం తయారై ఆ తలపోటు ను తగ్గిస్తుంది. జీవుడి శరీరములో సూక్ష్మమైన ఎన్నో సూక్ష్మాలను నిక్షిప్తం చేసావు. జీవుడి స్థూల శరీరానికి మాత్రమే వ్యాధులొచ్చినా.. పుండ్లు పడ్డా. సూక్ష్మ శరీరానికి ఇవేమీ ఉండవు. కనబడని సూక్ష్మ శరీరంలో కనిపించని ప్రాణ నాడులు.. రక్త నాళాలు ఎన్నో ప్రక్రియలు నడిపిస్తున్నాయి.రక్త నాళాలు ప్రాణగ్రంధులను ఉత్తేజితం చేస్తున్నాయి.మనసు బుద్ది చిత్తం అహంకారాలకు ప్రాణనాడులు సూక్ష్మంగా శక్తిని పంపుతుంది. కానీ ఇవేమీ..నేను.. కాదంటున్నావు. మరి సూక్ష్మంలో మోక్షం అంటే..నేనే..నీవంటున్నావు కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)
English: Krishna .. If a living being has a headache .. How to reduce the pill that went into the stomach. We have deposited many subtle microbes in the body of an organism. Although the disease only affects the gross body of the organism .. sores. The subtle body has none of these. Invisible prana nerves in the invisible microscopic body .. Blood vessels run many processes. Blood vessels stimulate the glands.The mind sends the lifeblood subtle energy to the ego's ego. But none of this .. I .. say no. And in the microcosm, Nirvana means .. I .. Do you think so, God .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..జ్ఞానిగా ఎదగమంటున్నారు.
English: Krishna is growing as a sage.
తెలుగు: కృష్ణా..జ్ఞానిగా ఎదగమంటున్నారు. జ్ఞానాన్ని పొందమంటున్నారు.కానీ దాన్ని పొందడం మాత్రం ఏమంత సులువు కాదు.చాక్లెట్ తినాలి అంటే దానిపై ఉన్న పేపరు తొలగించాలి.అలాగే జీవుడు తానై ఉన్న పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి కాని వాటిని తొలగించుకుంటూ పోవాలి.జీవుడు తనను దేహం గానే చూసుకుంటున్నాడు. ఈ దేహం వీడినప్పుడు..మళ్ళీ తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు ఎలా రూపాంతరం చెందావో విచారణ చేసావా. తల్లి గర్భంలో చేరినప్పుడు శరీరం లేదు.ఇంద్రియాలు..అవయవాలు లేవు. అయినా జీవుడు.. నేను..ఉన్నాను అంటున్నాడు. అసలు.. నేను..అనేది ఉంటేనే కదా జీవుడు మరో శరీరాన్ని ధరించి బయటకు వచ్చేది ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna is growing as a sage. They want to get knowledge. But it is not easy to get it. To eat chocolate means to remove the paper on it. When this body left..and did you inquire how it was transformed from the womb of the father to the womb of the mother. When the mother enters the womb, there is no body, no senses, no organs. Still alive .. I ..Says I am. Actually .. if it was I .. would a living being come out wearing another body Ishwara .._UdayKiran Golla(Bandarulanka)

prakash spiritual
తెలుగు: కృష్ణా..నీ మాయ కనబడదేమిటి.
English: Krishna..what is your delusion.
తెలుగు: కృష్ణా..నీ మాయ కనబడదేమిటి. నువ్వూ కనిపించవు..నీ మాయా కనిపించదు. ఇదెక్కడి మాయయ్యా. అందుకేనా జీవుడికి ఛాయ. పరమాత్ముడిది మాయ అనేది. జీవుడి దేహానికి ఛాయ ఉన్నట్టే పరమాత్ముని ఛాయ మాయ.నేను.. లేను.ఛాయ కూడా ఉండదు. నేనుంటేనే నీడ ఉండేది. ఆ నీడ వ్యక్తిని విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండలేదు. అలాగే పరమాత్ముని విడిచిపెట్టి మాయ ఉండదు. అన్నిటినీ తయారు చేసే మాయకు స్వయంగా ఉనికి లేదు. నామరూప కల్పనలన్ని మాయే.ఆ పరమాత్ముని మాయ నుంచి బయటపడి దేహామనే దేవాలయంలో ఉన్న దేవుడిని గుర్తించడమే జీవుని లక్ష్యం కావాలి కదా ఈశ్వరా.._ప్రకాష్ గోళ్ళ(బండారులంక)

English: Krishna..what is your delusion. You will not appear..your magic will not appear. The magic of this. Hence the shade for the creature. God is Maya. If the body of a living being has shade, then the shadow of God is illusion. I was the only shadow. That shadow did not leave the person and remain independent. Also there is no delusion in leaving God. The magic that makes it all up does not exist in itself. Maya of all nominal fantasies.Should the goal of life be to get out of the delusion of that God and find the God in the Dehamane temple?_UdayKiran Golla(Bandarulanka)